(Local) Mon, 23 Sep, 2019

భారీగా పడిపోయిన గోల్డ్ రేట్

August 16, 2019,   12:11 PM IST
Views: 163
Share on:
భారీగా పడిపోయిన గోల్డ్ రేట్

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ మార్కెట్ లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్స్ బంగారం రేటు ఏకంగా 2,490 తగ్గుదలతో 37,000 కు పతనమైంది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గుదలతో రూ.35,760కు దిగొచ్చింది. 
అయితే గోల్డ్ రేట్ భారీగానే తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం అస్సలు తగ్గలేదు. కేజీ వెండి రూ.47,265 వద్ద నిలకడగానే ఉంది.  పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, వైజాగ్ లో ధరలు ఇలానే ఉన్నాయి.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
వందేమాతరం విస్మరిస్తే మనుగడ లేదు : కేంద్ర మంత్రి
వందేమాతరం విస్మరిస్తే మనుగడ లేదు : కేంద్ర మంత్రి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.