
బజాజ్ చేతక్ ఒకప్పుడు బాగా డిమాండ్ ఉండేది. భారత్‌లో ద్విచక్ర వాహన మార్కెట్‌ను ఒకప్పుడు ఏలిన బజాజ్ చేతక్ కాలగమనంలో వెనుకబడిపోయిన ఈ స్కూటర్ తయారీని బజాజ్ సంస్థ నిలిపివేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తన పాతకాపుకు కొత్తరూపు కల్పించి మళ్లీ రంగంలోకి దించాలని బజాజ్ నిర్ణయించుకుంది. ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ గా మార్కెట్లో ప్రవేశించనుంది. దీనికి అమర్చిన లిథియం అయాన్ బ్యాటరీ సుమారు 70,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని కంపెనీ వర్గాలంటున్నాయి. 5 గంటల్లోనే 80 శాతం చార్జింగ్, అల్లాయ్ వీల్స్, సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ దీని ప్రత్యేకతలు. ఈ కొత్తతరం చేతక్ ను మహారాష్ట్రలోని చకన్ యూనిట్ లో తయారుచేస్తున్నారు. విశేషం ఏంటంటే, ఈ యూనిట్లో అందరూ మహిళలే. చేతక్ పునరాగమనం విజయవంతం అవుతుందని బజాజ్ గట్టినమ్మకం పెట్టుకుంది. కాగా, దీని ధర ఎంతన్నది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
29 Nov 2019, 4:27 PM
-
మరో ఆఫర్ ను ప్రకటించిన జియో
28 Nov 2019, 3:32 PM
-
10 లక్షల కోట్ల తొలి ఇండియన్ కంపెనీ... రిలయన్స్
28 Nov 2019, 2:19 PM
-
ఈ ఏటీఎంలల్లో మీరు ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ ...
26 Nov 2019, 11:08 AM
-
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి మూడు కీలక షేర్లు ...
23 Nov 2019, 3:55 PM
-
విపణిలో నేటి బంగారం, వెండి ధరలు
23 Nov 2019, 10:49 AM
-
వచ్చే నెల 10న బ్యాంక్ యూనియన్ల ధర్నా
23 Nov 2019, 10:09 AM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
22 Nov 2019, 11:43 AM
-
నెట్ వర్క్ 18లో వాటాలపై సోని కంపెనీ ఆసక్తి
21 Nov 2019, 6:15 PM
-
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
21 Nov 2019, 6:12 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
21 Nov 2019, 1:23 PM
-
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
20 Nov 2019, 11:44 PM
-
టారిఫ్ పెంచుతామంటున్న జియో...
20 Nov 2019, 11:40 PM
-
ఎయిర్టెల్,వొడాఐడియా చార్జీల పెంపు ...
19 Nov 2019, 6:59 PM
-
తగ్గిన బంగారం ధర..పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
18 Nov 2019, 10:19 AM
-
ఆధార్ లేకుండానే బ్యాంకు అకౌంట్
16 Nov 2019, 12:45 PM
-
నేటి మార్కెట్లలో బంగారం, వెండి ధరలు
16 Nov 2019, 10:39 AM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.