
టాలీవుడ్ అందగాడు, మన్మథుడు ఎవరు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది అక్కినేని నాగార్జున. చిత్రసీమలో ఆయనకి ఉన్న అన్ని పేర్లు ఇంకే హీరోకీ లేవనే చెప్పాలి. నాగ్ నటించిన చాల సినిమాలు ఆయనకి నిక్ నేమ్ కింద మారినాయి అంటే అతిశోయక్తి కాదు... మన్మధుడు, సోగ్గాడు, బాస్, కింగ్ ఇలా బోలెడన్ని. మొత్తానికి ఇవాళ మన టాలీవుడ్ మన్మధుడు (ఆగస్ట్ 29) 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నాగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడే తన బర్త్‌డే వేడుకలు జరుపుకోనున్నట్టు సమాచారం. ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు 91 సినిమాల్లో నటించిన నాగార్జున ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’, ‘నువ్వు వస్తావని’, ‘ఆజాద్’, ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘శివమణి’, ‘నేనున్నాను’, ‘మాస్’, ‘శ్రీరామదాసు’, ‘కింగ్’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’, ‘దేవదాస్’.. ఇలా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. నాగ్ బర్త్‌డే సందర్భంగా ట్విట్టర్లో #HBDKINGNAGARJUNA హ్యాష్‌ట్యాగ్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఇటీవల మన్మథుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్ త్వరలో బంగార్రాజు చిత్రం చేయనున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్3 హోస్ట్‌గా కూడా నాగ్ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు ఆయనకి ట్విట్టర్ వేదికగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
-
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
24 Nov 2019, 10:18 PM
-
చైతూ బర్త్‌డే.. సామ్ హార్ట్ టచింగ్ పోస్ట్
23 Nov 2019, 7:25 PM
-
నాగచైతన్య ‘ఎన్‌సి 19’ నుండి గ్లిమ్ప్స్ రిలీజ్...
23 Nov 2019, 6:53 PM
-
నాగ చైతన్య మరో బర్త్ డే సర్ ప్రైజ్...
22 Nov 2019, 3:45 PM
-
వెంకిమామ ఎమోషన్ తో ఏడిపిస్తాడట!!
18 Nov 2019, 11:49 PM
-
‘అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది…రేఖ
17 Nov 2019, 11:04 PM
-
నాగార్జున చేతులు మీదుగా విడుదలైన కార్తి 'దొంగ ...
16 Nov 2019, 5:59 PM
-
వింటేజ్ లుక్‌లో వెంకటేష్ 'ఎన్నాళ్లకో..` సాంగ్
16 Nov 2019, 4:25 PM
-
శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్...
14 Nov 2019, 5:13 PM
-
‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ రిలీజ్...
08 Nov 2019, 3:23 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.