(Local) Mon, 12 Apr, 2021

బాలీవుడ్ లో సైరా కి కలెక్షన్లు ఖాయమా?

October 03, 2019,   6:23 PM IST
Share on:
బాలీవుడ్ లో సైరా కి కలెక్షన్లు ఖాయమా?

టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి క్రేజ్ తో విడుదలైన సాహో సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ... బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం సాహో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురిపించారు. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయనే ఒక్క కారణంతోనే సాహో సినిమాని అక్కడ హిట్ చేసారు. సై రా నరసింహారెడ్డి సినిమాకి ప్రేక్షకులు హిట్ టాక్ ఇచ్చారు. సై రా సినిమాకి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ నాలుగు భాషల ప్రేక్షకులు హిట్ టాక్ ఇవ్వడం కాదు.... బాలీవుడ్ లో కూడా సైరా సినిమాకి హిట్ టాక్ పడింది. మరి ప్లాప్ టాక్ పడిన సాహోనే ఎత్తిన హిందీ ప్రేక్షకులు, సైరా ని ఏ రేంజ్ హిట్ చేస్తారో అనేది చూడాలి.
 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.