(Local) Mon, 12 Apr, 2021

బైక్ రైడింగ్ అంటే భయమంట....కన్నడ భామ

November 18, 2019,   9:12 PM IST
Share on:
బైక్ రైడింగ్ అంటే భయమంట....కన్నడ భామ

రష్మిక మందాన్నికి  బైక్ రైడింగ్ అంటే చాలా భయమట. బైక్ నడుపుతుంది కానీ.. బైక్ వెనక కూర్చుంటే మాత్రం చాలా భయమంటుంది. మరి సినిమాల్లో బైక్ వెనక కూర్చుని రొమాంటిమ్ గా పాటలు పడుకునే రశ్మికకి బైక్ రైడింగ్ అంటే భయమని, బైక్ వెనక కూర్చుంటే భయపడుతుంది అని అంటే ఎవరైనా నమ్ముతారా... నమ్మరు. కానీ ఇది నిజమంటుంది రష్మిక. చూడడానికి ధైర్యంగా కనిపిస్తాను కానీ.. అన్నిటికి తాను భయపడతానంటుంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ సరసన 'సరిలేరు నీకెవ్వరూ ' చిత్రంలో నటిస్తోంది.  

సంబంధిత వర్గం
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
కేరళలో ‘సరిలేరు నీకెవ్వరు’...
కేరళలో ‘సరిలేరు నీకెవ్వరు’...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.