(Local) Fri, 23 Jul, 2021

విజయ్ - లోకేష్ కనకరాజ్ స్టోరీ లీక్?

November 18, 2019,   11:45 PM IST
Share on:
విజయ్ - లోకేష్ కనకరాజ్ స్టోరీ లీక్?

బిగిల్ తర్వాత విజయ్ ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా కథ లీకైనట్టుగా సోషల్ మీడియా టాక్. లీకైన స్టోరీ ఏంటంటే... విజయ్ ఈ సినిమాలో మాఫియా నేపధ్యం కలిగిన కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నాడట. మాఫియా నేపథ్యం అంటే.. రౌడీ ప్రొఫెసర్ అన్నమాట. అయితే తన మాఫియా నేపధ్యాన్ని దాచిపెట్టి... విజయ్ ప్రొఫెసర్ గా కంటిన్యూ అవుతాడని, ఇంకా మాళవిక మోహన్, చేతన్, అలగమ్ పెరుమాళ్, శాంతను, ఆండ్రియా,రమ్య సుబ్రహ్మణ్యన్ లాంటి వారు విజయ్ స్టూడెంట్స్ గా ఈ సినిమాలో కనిపిస్తారని అంటున్నారు.

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
నాగార్జున చేతులు మీదుగా విడుదలైన కార్తి 'దొంగ ...
నాగార్జున చేతులు మీదుగా విడుదలైన కార్తి 'దొంగ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.