
అందాల భామ అపాలా పాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కేరళలో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా పత్రాన్ని చూపి లగ్జరీ కారు కొన్నదంటూ అమలాపాల్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ తప్పదనే వార్తలు కూడా వినిపించాయి. రూ.20 లక్షలు ఎగ్గొట్టి చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడిన అమలాపాల్‌పై చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అప్పట్లో ఆదేశించారు. దీనిపై సెక్షన్ 430 - 468 - 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన క్రైమ్ బ్రాంచ్ .. ఇష్యూ జరిగింది పుదుచ్చేరిలో ..కేసు ఫైల్ అయింది కేరళలో. కాబట్టి ఇది మా పరిధిలోకి రాదంటూ కేరళ పోలీసులు కేసు కొట్టేసినట్టు తెలుస్తుంది.
-
శబరిమలలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు ...
19 Nov 2019, 7:54 PM
-
సీఎం వైఎస్ జగన్ కు కేరళ సీఎం ఆహ్వానం
31 Oct 2019, 1:53 PM
-
'ఆమె' గా క్వీన్...?
23 Oct 2019, 4:46 PM
-
కేరళ సీఎంతో రాహుల్ గాంధీ సమావేశం
01 Oct 2019, 3:27 PM
-
‘దారి తప్పిన’ బస్సుకు ఎదురునిలిచింది
27 Sep 2019, 3:40 PM
-
కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన రాహుల్ గాంధి
27 Aug 2019, 1:19 PM
-
క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో మంటలు
24 Aug 2019, 12:39 PM
-
రీమేక్ కాంబో లో మళ్ళి స్క్రీన్ పంచుకోనున్న ఆ జంట.. ...
12 Aug 2019, 12:47 PM
-
మద్యం మత్తులో ఐఏఎస్ అధికారి - ఒకరు మృతి
03 Aug 2019, 1:12 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

శబరిమలలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు ...

కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన రాహుల్ గాంధి
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.