
దాదాపు ఏడూ భాషల్లో ప్రసారమవుతున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ నాగార్జున కాగా ఈ గేమ్ షో చివరివారంలో కొనసాగుతోంది. ఈ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఎన్నో గొడవలు, ప్రేమలు, అపనిందలు, ఆప్యాయతలు, గారాలతో అల్లుకుపోయింది. అప్పుడే గొడవపడతారు.. మళ్లీ అంతలోనే ఒక్కటైపోతారు. ఏ ఎమోషన్ అయినా అన్నీ ఇంట్లోవాళ్ల ముందే చూపిస్తారు. ఎవరినైనా నామినేట్ చేయడానికి సాకులు వెతుక్కునేది వాళ్లే.. ఎలిమినేట్ అవుతుంటే వెక్కి వెక్కి ఏడ్చేది వాళ్లే. ఆ మధ్య బిగ్‌బాస్.. 50 రోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు ఓ వీడియో ద్వారా చూపించాడు. దాన్ని చూసిన హౌస్మేట్స్ ఎమోషనల్ అయ్యారు. మరి ఇప్పుడు బిగ్‌బాస్ షోకు వంద రోజులు పూర్తయ్యాయి. దీంతో ఈసారి కొత్తగా ఇంటి సభ్యులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లలో వాడిన వస్తువులతో ఓ గదిని మ్యూజియంగా ఏర్పాటు చేసినట్లు కన్పిస్తోంది.
ఆ గదిలోకి ఒక్కో హౌస్‌మేట్‌ను పిలిచి బిగ్‌బాస్ ఇంట్లో కొనసాగిన వారి జర్నీని చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ తన జర్నీని చూస్తూ ఏడుస్తున్నాడు. కాగా ఇల్లువాకిలి అన్నీ వదిలి వచ్చి.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపిన ఇంటి సభ్యులకు ఇది ఒక మర్చిపోలేని అనుభూతిగా మిగలనున్నట్లు స్పష్టమవుతుంది. కుటుంబంలాగా కలిసిపోయిన ఇంటి సభ్యులు మరి కొద్ది రోజుల్లో ఎవరిదారిన వాళ్లు వెళ్లనున్నారు. ఎన్నో ఎమోషన్స్, మరెన్నో జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకుని భారంగా బయటికి వెళ్లిపోనున్నారు. దీంతో నేటి ఎపిసోడ్ ఇంటి సభ్యుల భారమైన మనసుతో, బాధాతప్త హృదయాలతో సాగనున్నట్లు స్పష్టమవుతోంది. మరి వారి జర్నీలను మనమూ చూడాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే!
-
పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్
27 Nov 2019, 3:41 PM
-
‘అందమనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది…రేఖ
17 Nov 2019, 11:04 PM
-
నాగార్జున చేతులు మీదుగా విడుదలైన కార్తి 'దొంగ ...
16 Nov 2019, 5:59 PM
-
శ్రీదేవి, రేఖలకు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్...
14 Nov 2019, 5:13 PM
-
బిగ్ బాస్ పై యాంకర్ ఝాన్సీ అసహనం...
06 Nov 2019, 6:26 PM
-
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
04 Nov 2019, 4:46 PM
-
రాహుల్ ట్రోఫీని అందుకే గెలుచుకున్నాడు...!
04 Nov 2019, 4:17 PM
-
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...
01 Nov 2019, 5:57 PM
-
హౌస్ మేట్స్ కి మధుర క్షణాలు గుర్తు చేసిన బిగ్ బాస ...
01 Nov 2019, 4:44 PM
-
'హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’....నెటిజన్లు
30 Oct 2019, 2:06 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్

'హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’....నెటిజన్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.