
హరీష్ శంకర్ దర్శకత్వంలో 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి'. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, మరియు రెండు సాంగ్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫస్ట్ టైం గని అలియాస్ గద్దలకొండ గణేష్ అనే ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో నటిస్తున్నారు. తమిళ నటుడు అధర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ సోషల్ మాధ్యమాలలో ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’ మరి తెలుగులో ‘వాల్మీకి’ గా ఎలా ఉండబోతోందో వేచి చూడాలి...!
-
రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...
17 Nov 2019, 12:17 PM
-
తండ్రి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహ ...
30 Oct 2019, 3:47 PM
-
వాల్మీకి నుండి దేవీశ్రీ అందుకే తప్పుకున్నాడా?
16 Oct 2019, 5:04 PM
-
వాల్మీకి కి మరో సమస్య...
05 Oct 2019, 2:52 PM
-
హరీష్ నెక్స్ట్ సినిమా ఏంటి ?
01 Oct 2019, 6:14 PM
-
సాయి పల్లవి ని పెళ్లి చేసుకుంటా....మెగా హీరో
23 Sep 2019, 8:44 PM
-
"హరీష్ కు అండగా ఉంటాం"
20 Sep 2019, 2:44 PM
-
'వాకా వాకా' వీడియో సాంగ్ ప్రోమో....
18 Sep 2019, 3:37 PM
-
వాల్మీకి జ్యూక్ బాక్స్ విడుదలైయింది....
18 Sep 2019, 3:13 PM
-
వాల్మీకి చిత్రానికి బీజేపీ అధ్యక్షుడి వార్నింగ్...
17 Sep 2019, 1:16 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.