
హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయినా పోస్టర్, టీజర్ ని చూస్తుంటే మెగా అభిమానులకి వరుణ్ సరికొత్త లుక్ లో కనువిందు చేయనున్నాడని అర్థం అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట విడుదలైంది. జర్ర జర్ర అంటూ సాగే ఈ పాటను భాస్కరబట్ల రచించగా.. అనురాగ్ కులకర్ణి, ఉమా నేహ పాడారు. పక్కా తెలంగాణ యాసలో సాగే ఈ పాటకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు మిక్కీ. జర్ర జర్ర అచ్చా.. జర్ర జర్ర కచ్చా.. నేనింతే చిచ్చ.. చంద్రుడికైనా లేదా మచ్చ అంటూ సాగిపోయే ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. డింపుల్ హయతి ఈ పాటలో వరుణ్ తేజ్‌తో కలిసి స్టెప్పులేసింది. ఇక అథర్వ మురళి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మధ్యలో వచ్చిన లిరిక్స్ కూడా పిచ్చెక్కిస్తున్నాయి. మాస్ ప్రేక్షకులను అలరించే పక్కా తెలంగాణ పదాలను ఈ పాటలో వాడేసాడు భాస్కరబట్ల. మయాంక బోస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 13న విడుదల కానుంది వాల్మీకి.
-
రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...
17 Nov 2019, 12:17 PM
-
తండ్రి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహ ...
30 Oct 2019, 3:47 PM
-
వాల్మీకి నుండి దేవీశ్రీ అందుకే తప్పుకున్నాడా?
16 Oct 2019, 5:04 PM
-
సాయి పల్లవి ని పెళ్లి చేసుకుంటా....మెగా హీరో
23 Sep 2019, 8:44 PM
-
"హరీష్ కు అండగా ఉంటాం"
20 Sep 2019, 2:44 PM
-
'వాకా వాకా' వీడియో సాంగ్ ప్రోమో....
18 Sep 2019, 3:37 PM
-
తెరమీద మళ్ళీ కనువిందు చేయనున్న బిందెల సాంగ్.....
17 Sep 2019, 12:29 PM
-
'వాల్మీకి' ట్రైలర్ వచ్చేసింది...వరుణ్ 'చింపేశాడు ...
09 Sep 2019, 5:32 PM
-
నేడు ట్రైలర్ తో అలరించనున్న ’వాల్మీకి’....
09 Sep 2019, 2:17 PM
-
'గగన వీధిలో' రేపు.......
04 Sep 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.