(Local) Wed, 21 Aug, 2019

పింక్ గౌన్ లో మత్తెక్కిస్తున్న అందాల రాక్షసి.....

August 12, 2019,   2:06 PM IST
Share on:

2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తూ వస్తోంది. తాజాగా ఈ రాక్షసి ఓ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కి సంబంధించి ఓ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ కోసం బేబీ పింక్ శాటిన్ గౌన్ ధరించి వయ్యారం ఒలికిస్తూ కూర్చుంది.  జుట్టు చిందరవందరగా ఉండడంతో  హాట్ నెస్ మరింతంగా పెరిగింది. ఇక ఎక్స్ ప్రెషన్ గురించి చెప్పనవసరం లేదు.. ఆ కళ్ళను చూస్తే ఎవరైనా అందాల రాక్షసికి ఫిదా అయిపోవడం ఖాయం.   ఈ  ఫోటోకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఓ లైక్ వేసుకుంది.  అలాగే ఆ ఫోటోని చుసిన నెటిజెన్ల “ఆగ్ లగా దీ”.. “సూపర్ హాట్”.. “స్కిన్ టోన్ సూపర్”.. “వై సో హాట్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.