
ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ లో 151వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై మెగా వారసుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా ఫాన్స్ గత కొద్ది రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు 14వ తేదీన సాయంత్రం 3:45 నిమిషాలకు గంటలకు ‘సైరా’ మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటిస్తూ ఈ మేరకు ట్వీట్ చేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నడిచొస్తున్నట్టు ఉన్న పోస్టర్‌ను కూడా ట్వీట్లో పొందుపరిచింది. అంతేకాక ఈ వీడియోపై అంతటా ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో సైరా మేకింగ్ వీడియో ఉంటుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన పవన్ ఇప్పుడు సైరా చిత్రంకి పని చేయడం సంతోషంగా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది మరి కొద్ది నిమిషాలలో తెలియనుంది. చిత్రంలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్, నయనతార,తమన్నా, నిహారిక ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సురేందర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. అక్టోబర్ 2న చిత్ర విడుదలకి ప్లాన్ చేశారు మూవీ మేకర్స్.
-
నిఖిల్ కోసం వస్తున్న మెగాస్టార్...
25 Nov 2019, 5:59 PM
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
జిమ్ లో కసరత్తులు చేస్తున్న మెగాస్టార్...
10 Nov 2019, 7:06 PM
-
సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో లాంచ్ కి గెస్ట్ గా మెగా ...
09 Nov 2019, 11:29 PM
-
భార్య ట్వీట్ కి స్పందించిన మెగాహీరో....
27 Oct 2019, 10:52 PM
-
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..
21 Oct 2019, 1:36 PM
-
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...
19 Oct 2019, 3:48 PM
-
ఆలోచనలో పడ్డ మెగాస్టార్.....
17 Oct 2019, 3:22 PM
-
లెక్కల డైరెక్టర్ తో మెగాస్టార్...?
15 Oct 2019, 4:33 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

నిఖిల్ కోసం వస్తున్న మెగాస్టార్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.