(Local) Wed, 20 Oct, 2021

సెంచరీ కొట్టిన సైరా

October 15, 2019,   1:32 PM IST
Share on:
సెంచరీ కొట్టిన సైరా

ఈ ఏడాది దసరా కానుకగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం 'సైరా నరసింహ రెడ్డి'. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం రేనాటి సూర్యుడైన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఓ చారిత్రాత్మిక చిత్రంతో మెగాస్టార్ కొత్త చరిత్రను లిఖించారు. తాజాగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రూ.100 కోట్ల షేర్ మార్క్‌ను అందుకున్నట్లు సమాచారం. రెండు వీకెండ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా 100 కోట్లు కొల్లగొట్టింది. దీంతో అతి తక్కువ రోజుల్లో రూ.100 కోట్ల షేర్ సాధించి ఓవరాల్‌గా సైరా బ్లాక్ బస్టర్ అని డిక్లేర్ అయిపోయింది. కలెక్షన్స్ కూడా ఊహించిందానికంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత వర్గం
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.