(Local) Mon, 27 Sep, 2021

'సైరా' కోసం ఎదురుచూస్తున్నా: అమిర్ ఖాన్

September 20, 2019,   2:59 PM IST
Share on:
'సైరా' కోసం ఎదురుచూస్తున్నా: అమిర్ ఖాన్

కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా.  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నఈ హిస్టారికల్ మూవీ సైరా నరసింహరెడ్డి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ తెలిపాడు. 'ఇప్పుడే సైరా ట్రైలర్ చూసాను. అద్భుతంగా ఉంది. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. చిరంజీవి, రామ్ చరణ్, సినిమా టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్' అని అమీర్ ట్వీట్ చేసాడు. ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, భాషల్లో విడుదల అవుతుంది. 

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.