
విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు నటుడు మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా గా సుప్రసిద్ధుడు. ఎస్వీ రంగారావు దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ఎస్వీ రంగారావు రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఆయన బిరుదులు.
అటువంటి లెజెండరీ యాక్టర్ ని చిరకాలం స్మరించుకునేందుకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎస్వీఆర్ సర్కిల్, కె.యన్.రోడ్లో ఈ నెల 25న ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ సినీనటుడు చిరంజీవి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాలవల్ల దీనిని వాయిదా వేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాలేదని చెప్పారు.త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
మెగా అల్లుడి సరసన కన్నడ భామ
16 Nov 2019, 4:43 PM
-
మెగాస్టార్ తొలి చిత్ర దర్శకుడికి తీవ్ర అస్వస్థత.. ...
15 Nov 2019, 3:17 PM
-
నవిష్క పాపతో మెగాస్టార్, సుప్రీమ్ హీరో
22 Oct 2019, 1:15 PM
-
మోడీతో సైరా...
15 Oct 2019, 2:00 PM
-
సెంచరీ కొట్టిన సైరా
15 Oct 2019, 1:32 PM
-
మెగాస్టార్, కొరటాల చిత్రం... ప్రారంభం
08 Oct 2019, 5:20 PM
-
సురేందర్ రెడ్డి పైనే అందరి చూపు!!
06 Oct 2019, 8:33 PM
-
సైరా కలెక్షన్స్ అదుర్స్...
04 Oct 2019, 12:09 PM
-
వార్ పై సైరా పైచేయి..
03 Oct 2019, 7:25 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.