(Local) Mon, 27 Sep, 2021

లెక్కల డైరెక్టర్ తో మెగాస్టార్...?

October 15, 2019,   4:33 PM IST
Share on:
లెక్కల డైరెక్టర్ తో మెగాస్టార్...?

ఈ దసరాకి బన్నీ - సుకుమార్ ల సినిమా మొదలవ్వాల్సింది. కానీ... కాలేదు. ఇక ఈ సినెమానే స్టార్ట్ కాలేదంటే తాజాగా సుకుమార్ మరో సినిమాకి ఫైనల్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. సైరా తో హిట్ అందుకుని... కొరటాల తో తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించి చిరంజీవి తో సుకుమార్ చిరు 153 చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. రామ్ చరణ్ తో ఉన్న స్నేహంతోనే చిరు సినిమా దర్శకత్వాన్ని సుకుమార్ అందుకోగలిగాడని అంటున్నారు. అయితే చిరు - సుకుమార్ ల చిత్రం ఓ మలయాళ రీమేక్ గా తెలుస్తుంది. అది కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ అంటూ ప్రచారం మొదలైంది.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.