
మెగాస్టార్ నటిస్తున్న 151వ సినిమా అత్యంత బారి బడ్జెట్ తో రూపొందడమే కాకుండా, ఈ సినిమాలో బాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటించడం, బాలీవుడ్ చారిత్రక కల్పితాలైన 'రాం లీలా' మరియు 'బాజీరావ్ మస్తానీ' లకు పని చేసిన డిజైనర్ అంజు మోదీని ఈ చిత్రంలో దుస్తులను, ఆభరణాలను కూర్చటానికి ఎంపిక చేసుకోవటం ఇలా పలు ప్రత్యేకతలు సంతరించుకుంటూ `సైరా నరసింహారెడ్డి`. బ్రిటీష్ వారి పాలనకు ఎదురు తిరిగిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రానికి తెలుగులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పరిచయం చేసే క్రమంలో అత్యంత కీలకమైన సన్నివేశంలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ రాబోతుందని తెలుస్తోంది. దానికితోడు టీజర్ లోనే పవన్ వాయిస్ ఓవర్ వినిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే తెలుగులో పవన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా పవన్ తో చెప్పించినా, ఈ సినిమా నాలుగు బాషలలో రిలీజ్ కానున్న నేపధ్యంలో ఆ భాషల్లో అక్కడి స్టార్ హీరోల చేత వాయిస్ ఓవర్ చెప్పించారని సమాచారం. కన్నడలో రాక్ స్టార్ యష్ తో, మలయాళంలో మోహన్ లాల్ తో, తమిళంలో రజనీలతో కూడా వాయిస్ ఓవర్ చెప్పించారని సమాచారం. ఈ విషయం మీద అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ, రేపే టీజర్ రానుండడంతో ఆ డౌట్ తీరిపోనుంది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది.
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
సీనియర్ హీరోయిన్ తో తలైవర్ రొమాన్స్..
28 Nov 2019, 6:17 PM
-
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
28 Nov 2019, 5:59 PM
-
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్ లో....సంతోష్ శ్రీనివాస్ ...
28 Nov 2019, 4:17 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు
27 Nov 2019, 2:42 PM
-
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
27 Nov 2019, 1:50 PM
-
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
26 Nov 2019, 8:35 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.