(Local) Tue, 22 Sep, 2020

అందచందాలు చూపించడం లో తప్పు లేదు....షెర్లిన్ చోప్రా

August 24, 2019,   2:41 PM IST
Share on:
అందచందాలు చూపించడం లో తప్పు లేదు....షెర్లిన్ చోప్ర ...

షెర్లిన్ చోప్రా అనగానే ఆమె ఆరబోసే అందాల గురించే ఆలోచన వస్తుంది కుర్రకారుకి... అందాలను విరివిరిగా ఆరబోస్తూ విమర్శలకు కూడా గురవుతోంది. “ప్లేబోయ్” మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫోటోషూట్ చేసి యూత్ గుండెల్లో గుబులు రేపింది షెర్లిన్ చోప్రా. ఐటెమ్ గాళ్‌గా పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను, అర్థనగ్న వీడియోలను పోస్ట్ చేస్తూ లైమ్‌లైట్‌లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అయితే షెర్లిన్ చేష్టలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై షెర్లిన్ తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “శరీరాన్ని ఒక శాతం మాత్రమే బహిర్గతం చేయాలని నియామాలు ఎవరు పెట్టారు. శరీర ప్రదర్శన చేయడం తప్పని ఏ మహానుభావుడు చెప్పాడు. అందచందాలను చూపించడంలో తప్పు లేదు. ఆ విషయంలో నేను మొహమాట పడను. అయితే కెమేరా ముందు శృంగారంలో పాల్గొనడం మాత్రం ఇష్టముండదు. అయితే శృంగారం జరుగుతున్నట్టు ప్రేక్షకులు ఫీలయ్యేలా నటించడానికి అభ్యంతరం లేదు” అని షెర్లిన్ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వర్గం
ఆఫర్ కావాలని మెసేజ్ పెడితే సెక్స్ వీడియో షేర్ చేసి ...
ఆఫర్ కావాలని మెసేజ్ పెడితే సెక్స్ వీడియో షేర్ చేసి ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.