(Local) Sat, 19 Sep, 2020

ఆఫర్ కావాలని మెసేజ్ పెడితే సెక్స్ వీడియో షేర్ చేసిన స్టార్ డైరెక్టర్...!

August 19, 2019,   1:29 PM IST
Share on:
ఆఫర్ కావాలని మెసేజ్ పెడితే సెక్స్ వీడియో షేర్ చేసి ...

వర్మ ఈ పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఒక్కప్పుడు వర్మని సంచలన డైరెక్టర్ అనేవారు ఇప్పుడు మాత్రం వివాదాల వర్మ అంటే బాగా తెలుస్తుంది. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ సినిమా తీయడానికి శ్రద్ధ చూపించిన చూపించకపోయిన సోషల్ మాధ్యమాలలో మాత్రం ఎవరినో ఒకరిని తనదైన స్టైల్ లో విమర్శించడం మీద మాత్రం శ్రద్ధ బాగా చూపిస్తుంటారని తెలిసిన సంగతే. తాజాగా వర్మ చేసిన ఒక వ్యవహారం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. షెర్లిన్‌ చోప్రా....ఎక్కడో విన్నట్టుందే ఈ పేరు అనుకుంటున్నారా ? అవును నిజమే, దాదాపు పుష్కరకాలం కిందట ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ లో మెరిసింది షెర్లిన్. ‘వెండిమబ్బు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మంచు విష్ణు ‘గేమ్', ‘ఏ ఫిల్మ్ బై అరవింద్' సహా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యనే ‘కామసూత్ర త్రీడీ’ అంటూ ఇంగ్లిష్ లో ఈమె ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్లో ఆఫర్లు అయితే లేవు, దీంతో సోషల్ మీడియాలో అందాల విందు ఇస్తూ వస్తోంది ఈ సుందరి.  తాజాగా ఈ హాట్ బ్యూటీని బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈ మధ్య ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె వర్మను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. 
2016లో సినిమా అవకాశాల కోసం రాంగోపాల్ వర్మకు వాట్సాప్‌లో మెసేజ్ చేశానని, నా ఫోటోలు, వర్క్ ప్రొఫైల్ పంపి మీ సినిమాల్లో నాకూ నటించాలనుంది. మీరు డైరెక్ట్ చేసిన సత్య,రంగీలా,కంపెనీ సినిమాలంటే నాకు చాలా ఇష్టమని మెసేజ్ చేసినట్టు పేర్కొంది. దానికి స్పందించిన వర్మ కూడా ఒక స్క్రిప్ట్ పంపాడని, ఆ స్క్రిప్ట్ చదివాక . అసలు అందులో స్టోరీయే లేదని అదే విషయాన్ని వర్మకి చెప్పి అసలు స్టోరీ ఎక్కడుంది అన్నీ సెక్స్ సీన్స్ తప్ప అని అడిగానని చెప్పుకొచ్చింది. దీంతో వర్మ నేను పంపించిందే కథ అని చెప్పినట్టు పేర్కొంది. దానిపై మరింత వివరంగా స్పందిస్తూ.. 'సార్, ఏక్‌థా రాజా ఏక్‌థి రాణి అని టైటిల్ పెట్టి ఇదేంటి సార్. రాణితో రాజు సెక్స్ చేశాడు.. అంతేనా.. అక్కడికే కథ అయిపోయింది.. ఇదేం కథా?' అని అడిగినట్టు చెప్పింది. అప్పుడు వర్మ మరో మెసేజ్‌లో 'నీకు ఓకె' అయితే చెప్పు ప్రాజెక్టు చేద్దాం అన్నాడని తెలిపింది. అక్కడితో ఆగక ఓ కుక్క మహిళతో సెక్స్ చేస్తున్న వీడియోను పంపించాడని, అలా ఎందుకు పంపారని అడిగితే సెక్స్ అనేది మనుషులకైనా పశువులకైనా ఎంత అవసరం అనేది చెప్పాలని పంపినట్టు చెప్పారని పేర్కొంది. అయితే తానేమీ సెక్స్‌లో పీహెచ్‌డీ చేయలేదని, ఇవేవీ తనకు తెలియదని తాను ఆ మెసేజస్ ఆపెసినట్టు షెర్లిన్ పేర్కొంది. అయితే వర్మ మీద ఎందుకు కేసు ఎందుకు పెట్టలేదని అడిగితే, ఆ ప్రాజెక్ట్ చేయమని ఆయన తననేమీ బలవంతపెట్టలేదని మామూలుగా చెప్పాడని ఆమె చెప్పుకొచ్చింది.  

సంబంధిత వర్గం
వర్మకు హైకోర్టు షాక్....
వర్మకు హైకోర్టు షాక్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.