
ప్రముఖ నటి షబానా ఆజ్మీ తల్లి షౌకత్ కైఫి(93) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. వయసురీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో ఆమె మరణించారని షబానా ఆజ్మీ భర్త ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ తెలిపారు. ఆమెకు నటి కుమార్తె షబానా,కుమారుడు సినిమాటోగ్రాఫర్ బాబా అజ్మీ ఉన్నారు.
అనారోగ్య సమస్యలతో కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ షైకత్ ఆజ్మీ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. షౌకత్ ఆజ్మీ భర్త ప్రముఖ ఉర్దూ కవి..సినీ గీత రచయిత కైఫీ ఆజ్మీ. హైదరాబాద్ వాస్తవ్యురాలైన షౌకత్ వివాహానంతరం భర్తతో కలిసి ముంబైలో సెటిల్ అయ్యారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు సాంస్కృతిక వేదికలుగా నిలిచిన ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఏ)కు వ్యవస్థాపకులుగా ఆ సంస్థల అభివృద్ధిలో భర్త కైఫీ ఆజ్మీతో కలిసి షౌకత్ ఎనలేని కృషి చేశారు. ఆస్కార్ నామినేటెడ్ చిత్రం ‘సలాం బాంబే’తో పాటు బజార్, ఉమ్రావో జాన్, మీరా నాయర్ వంటి చిత్రాల్లో షౌకత్ ఆజ్మీ నటనతో తనదైన ముద్రవేసారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2002లో విడుదలైన సాథియా చిత్రంలో షౌకత్ ఆజ్మీ ఆఖరిసారి కనిపించారు. ‘కైఫీ అండ్ ఐ’ పేరుతో ఆమె ఆత్మ కథను వెలువరించారు. షౌకత్ మృతికి బాలీవుడ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. షౌకత్ ఆజ్మీ 12 సినిమాలతో పాటు పలు నాటకాల్లో నటించారు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
27 Nov 2019, 1:10 PM
-
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్...వెంటిలేటర్‌పై చిక ...
23 Nov 2019, 2:42 PM
-
మహా పరిణామాల పై కాంగ్రెస్ మేధోమథనం
23 Nov 2019, 1:04 PM
-
రోడ్డు ప్రమాదంలో గాయని మృతి....
15 Nov 2019, 12:50 PM
-
ఖాకీల మజాకా ..
13 Nov 2019, 11:34 AM
-
రైల్వే సిబ్బందికి యమధర్మరాజు వేషం...
11 Nov 2019, 10:54 AM
-
భీకర తుఫానుగా మారిన క్యార్ తుఫాను
27 Oct 2019, 5:13 PM
-
మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మెరిసిన రితేష్..జెనీ దంపతు ...
21 Oct 2019, 6:07 PM
-
మహారాష్ట్రలో ఓటు వేసిన క్రికెట్ దిగ్గజం
21 Oct 2019, 3:01 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి

యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్...వెంటిలేటర్‌పై చిక ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.