(Local) Mon, 12 Apr, 2021

వెంకిమామ ఎమోషన్ తో ఏడిపిస్తాడట!!

November 18, 2019,   11:49 PM IST
Share on:
వెంకిమామ ఎమోషన్ తో ఏడిపిస్తాడట!!

F2 లో వరుణ్ తేజ్ తో కలిసి బ్లాక్ బస్టర్ కామెడీ చేసిన వెంకటేష్ వెంకిమామ లో మాత్రం గుండెలు పిండేసే ఎమోషన్స్ తో అదరగొడతాడని టాక్. వెంకటేష్ మార్క్ కామెడీ ఉన్నప్పటికీ.. వెంకటేష్ ఎమోషనల్ గా ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తాడని అంటున్నారు. వెంకటేష్ - నాగ చైతన్య మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని తాజా సమాచారం. మరి వెంకటేష్ - పాయల్ రాజపుట్ మధ్యన రొమాన్స్ కూడా ఉంటుందని.., చైతు - రాశి ఖన్నా ల కన్నా వెంకీ జోడికి రొమాంటిక్ యాంగిల్ ఎక్కువని యూనిట్ చెబుతున్న మాట.

సంబంధిత వర్గం
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్...
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్...
వింటేజ్ లుక్‌లో వెంకటేష్ 'ఎన్నాళ్ల‌కో..` సాంగ్
వింటేజ్ లుక్‌లో వెంకటేష్ 'ఎన్నాళ్ల‌కో..` సాంగ్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.