పొలిటికల్ ఎంట్రీపై వినిపిస్తున్న ఊహాగానాలకి చెక్ పెట్టిన......సంజయ్

బాలీవుడ్ హీరో సంజు భాయ్ మళ్ళీ రాజకీయాల్లోకి తెరంగ్రేటంచేస్తునట్టు సోషల్ మాధ్యమాలలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 2009 లోక్ సభ ఎన్నికలలో సమాజ్ వాద్ పార్టీ అభ్యర్ధిగా లక్నో నుండి పోటీ చేసి ఓడిపోయిన సంజయ్ మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు. అయితే రీసెంట్గా రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నేత ఆర్ఎస్పీ చీఫ్ మహాదేవ్ శంకర్ ను సంజయ్ కలిశారు. ఆ తర్వాత మహాదేవ్ శంకర్ మీడియా ముందుకు వచ్చి.. సంజయ్ తన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. దీనిపై తాజాగా స్పందించిన సంజయ్ దత్.. నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. మహదేవ్ శంకర్ నాకు ఆప్తమిత్రుడు. సోదరుడితో సమానం. ఆయన భవిష్యత్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నానని సంజయ్ పేర్కొన్నారు. సంజయ్ స్టేట్మెంట్తో అన్ని ఊహాగానాలకి పులిస్టాప్ పడింది. ప్రస్తుతం సంజయ్ తెలుగు సూపర్ హిట్ చిత్రం ప్రస్థానం రీమేక్‌లో నటిస్తున్నారు. ఇదే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దేవాకట్టా తెరకెక్కిస్తున్నాడు. తెలుగు వర్షెన్‌కి కూడా దేవా కట్టానే డైరెక్ట్ చేసిన విషయం విదితమే.
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
ఇక రాజకీయాలు చాలు - గిరిరాజ్ సింగ్
18 Nov 2019, 6:55 PM
-
సహకార సంస్థలకు మంత్రిత్వ శాఖ అవసరం
15 Nov 2019, 5:42 PM
-
రెంటికీ చెడిన శివసేన
13 Nov 2019, 12:56 PM
-
సందిగ్ధంలో మహారాష్ట్ర రాజకీయం
12 Nov 2019, 1:17 PM
-
ఏపీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు
11 Nov 2019, 4:06 PM
-
డిసెంబర్ 6న మూడవ 'పానిపట్' యుద్ధం....
08 Nov 2019, 5:09 PM
-
ఆయుధ చట్టం మరింత కఠినతరం
07 Nov 2019, 2:35 PM
-
ఆంధ్రప్రదేశ్ లో గ్రాఫ్ పెంచుకుంటున్న జనసేనాని
02 Nov 2019, 12:26 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.