(Local) Sat, 19 Oct, 2019

"ప్ర‌తి రోజు పండ‌గే".... ఫ‌స్ట్ లుక్

September 12, 2019,   11:08 PM IST
Share on:

యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై  అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా, అందాల భామ  రాశి ఖన్నా హీరోయిన్‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుద‌ల చేశారు. ఈ లుక్ లో స‌త్య‌రాజ్ జంప్ చేస్తుంటే తేజూ ప‌డిపోతావు అన్న‌ట్టుగా ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో వీరిద్ద‌రు తండ్రి, కొడుకులుగా క‌నిపిస్తార‌ని టాక్. ఈ చిత్రం డిసెంబ‌ర్‌లో  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత వర్గం
మెగాహీరో బర్త్ డే కి స్పెషల్ గ్లిమ్ప్స్....
మెగాహీరో బర్త్ డే కి స్పెషల్ గ్లిమ్ప్స్....
ప్రీ లుక్ తో ‘ప్రతి రోజు పండగే’ !
ప్రీ లుక్ తో ‘ప్రతి రోజు పండగే’ !

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.