
రోజురోజుకి సాహో జ్వరం వైరల్ గా మారి అభిమానుల గుండెల్లో ఓ ప్రభంజనంగా అవుతోందా అంటే అవుననే చెప్పొవచ్చు. ఈ ప్రభంజనం కేవలం ఒక సినిమాది మాత్రమే అని చెప్పడానికి కూడా వీలు లేదు...ఈ చిత్రంలో నటిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ కోసం సాహో జ్వరం... రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన మూవీ సాహో. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరుగుతోంది. రామోజీ ఫిలింసిటీలో సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గత కొన్నిరోజుల నుంచే ఈ కార్యక్రమం సందడి మొదలైంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు వేదికగా నిలిచిన రామోజీ ఫిలింసిటీ వెలుపల 60 అడుగుల ప్రభాస్ కటౌట్ ఏర్పాటు చేశారు. అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో రామోజీ ఫిలింసిటీ జనసంద్రాన్ని తలపిస్తోంది. ప్రభాస్ నామస్మరణతో ఫిలింసిటీ హోరెత్తిపోతోంది.
అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ క్రమశిక్షణగా లేకుండా బారికేడ్లు దాటి సభా వేదిక వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో వారిని అదుపుచేయడానికి పోలీసుల చాలా శ్రమించాల్సి వచ్చింది. కొందరి మీద లాఠీ ఝులిపించినా కంట్రోల్ కాక పోవడంతో నిర్వాహకుల చేత వార్నింగ్ ఇప్పించారు. అయినా వారు వినకపోవంతో ఒకానొక సందర్భంలో ఇలా చేస్తే ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా అభిమానులు వినకపోవడంతో ఈవెంట్ కొంతసేపు నిలిచిపోయింది. యాంకర్ లు హేమంత్, సుమలు కూడా ఈ విషయం మీద అభిమానులను సైలెంట్ గా ఉండమని కోరినకూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రధ్దా కపూర్, సాహో దర్శకుడు సుజీత్, నటుడు అరుణ్ విజయ్, టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు వీవీ వినాయక్ తదితరులు హాజరయ్యారు
-
అమెజాన్ ప్రైమ్‌లో సాహో మూవీ!
19 Oct 2019, 1:00 PM
-
స్టార్ హీరో వీరాభిమాని వీరంగం.....
11 Sep 2019, 5:03 PM
-
టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోను హిట్ కొట్టాడు!
10 Sep 2019, 3:07 PM
-
సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న 'సాహో'
08 Sep 2019, 11:19 PM
-
మళ్లీ చూడండి అంటున్న యంగ్ డైరెక్టర్....
03 Sep 2019, 11:57 PM
-
‘సాహో’ మూవీ పై ఫ్రెంచ్ దర్శకుడు ఘాటు వ్యాఖ్యలు..
01 Sep 2019, 10:47 PM
-
నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం న్యూ లుక్....
01 Sep 2019, 10:38 PM
-
సాహోలో ఆర్ట్‌ను కాపీ కొట్టారు....బాలీవుడ్ భామ ఫైర్
31 Aug 2019, 4:17 PM
-
సాహో టికెట్స్ రేట్లపై స్పందించిన ఏపీ ప్రభుత్వం....
29 Aug 2019, 1:41 PM
-
సాహో పై కోర్టులో పిటిషన్ దాఖలు .......
28 Aug 2019, 2:40 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

అమెజాన్ ప్రైమ్‌లో సాహో మూవీ!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.