
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రూలర్’. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘జైసింహా’ తర్వాత బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న NBK 105 ‘రూలర్’ లో పోస్టర్స్ తోనే బాలయ్యని కొత్తగా చూపించి అలరించిన చిత్ర యూనిట్, ప్రొమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు. ధర్మ అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ టీజర్ లో అదరగొట్టారు అనే చెప్పాలి. డైలాగ్స్, యాక్షన్ అండ్ ఫైట్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్టన్నింగ్ విజువల్స్ తో దుమ్మురేపిన ఈ టీజర్, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.
‘‘ధర్మ.. మా ఊరికే గ్రామదైవం.. ఎవరికి ఏ కష్టమొచ్చినా తనే ముందుంటాడు’’ అంటూ ధర్మ క్యారెక్టర్ గురించి చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. రెండు డిఫరెంట్ గెటప్స్‌లో బాలయ్య అదరగొట్టేశాడు.. ‘‘ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను.. యూనిఫామ్ తీశానా బయటికి వచ్చిన సింహంలా ఆగను.... ఇక వేటే.. అంటూ బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. బాలయ్య మార్క్ డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ సినిమాలో ఏ స్థాయిలో ఉండబోతున్నాయో టీజర్ ద్వారా హింట్ ఇచ్చింది మూవీ టీమ్. టీజర్ లో బాలయ్యతో పాటు ప్రకాష్ రాజ్, జయసుధలతో పాటు భూమిక కూడా కనిపించారు. బాలకృష్ణని ఊరమాస్ గెటప్ లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ కి ఇది పండగలాంటి సినిమా. ఈ సినిమాను సికె ఎటెర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ బ్యానర్లపై సి కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నారు…..!!
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
శ్రీనివాసరెడ్డిని మెచ్చిన జక్కన్న....
24 Nov 2019, 9:36 PM
-
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
19 Nov 2019, 6:29 PM
-
'రూలర్' లో బాలయ్య న్యూ లుక్ రిలీజ్...!
17 Nov 2019, 12:47 PM
-
జలక్రీడల్లో శ్రీయా అందాలు…
15 Nov 2019, 6:00 PM
-
దైవం మానవ రూపంలో బాలయ్య బాబు....నెటిజెన్లు
13 Nov 2019, 4:02 PM
-
టైటానిక్ ని ముంచేసిన ఫోనిక్స్ జోకర్…
13 Nov 2019, 12:09 PM
-
'జార్జ్ రెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గ ...
12 Nov 2019, 4:33 PM
-
300 కోట్ల క్లబ్ లో విజిల్...
11 Nov 2019, 10:06 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...

మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.