
బాహుబలి తర్వాత డైరెక్టర్ రాజమౌళి అంటే ప్రేక్షకులకి ఓ రేంజ్ క్రేజ్ పెరిగిందనే చెప్పవచ్చు. బాహుబలి లో ఇద్దరు స్టార్ హీరోలయిన ప్రభాస్, రానా సినిమా చేసి తన సత్తా చాటుకున్న జక్కన్న. ఆ తర్వాత నందమూరి వారసుడు, మెగా వారసుడితో సినిమా చేస్తూ అభిమానుల ఆసక్తి ఇంకొంచం రెట్టింపు చేసాడు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్"పై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ కొన్ని నెగటివ్ వార్తలు మైనస్ గా మారుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత ? ఏంటి ? అనే లెక్కలు రాజమౌళి కొన్ని సందర్భాల్లో ఓపెన్ గా చెప్పినప్పటికీ అయన ఊహించిన రీతిలో బిజినెస్ జరగట్లేదట. అందుకే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు జక్కన్న. అదే...కొమరం బీమ్ పాత్ర పోషిస్తున్న జూ. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. ఈ మధ్య కాలంలో వచ్చిన నెగిటివ్ వార్తలను మర్చిపోయి బయ్యర్లలో పోటీ ఏర్పర్చేందుకు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను మార్కెట్ లోకి దింపుతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో రాజమౌళి సరికొత్త వ్యూహం ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ కు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ హీరోయిన్‌పై తాజా అప్డేట్
20 Nov 2019, 6:21 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
ఫస్ట్ చెర్రీ.. చివరిలో ఎన్టీఆర్!!
18 Nov 2019, 11:35 PM
-
సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో లాంచ్ కి గెస్ట్ గా మెగా ...
09 Nov 2019, 11:29 PM
-
చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్
05 Nov 2019, 10:48 AM
-
భార్య ట్వీట్ కి స్పందించిన మెగాహీరో....
27 Oct 2019, 10:52 PM
-
ఎన్టీఆర్ నాకు కాల్ చేసేవారు...అట్లీ
23 Oct 2019, 7:12 PM
-
RRR అప్ డేట్ పై మండిపడుతున్న ఫ్యాన్స్...
22 Oct 2019, 1:45 PM
-
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..
21 Oct 2019, 1:36 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.