(Local) Sat, 26 Sep, 2020

అభిమాని సప్రైజ్ చేసిన బాలీవుడ్ స్టార్.....

August 24, 2019,   5:31 PM IST
Share on:
అభిమాని సప్రైజ్ చేసిన బాలీవుడ్ స్టార్.....

సినీతారలు అంటే ఎవరికీ అభిమానం ఉండదు చెప్పండి. అభిమానానికి కొలతలు ఎలా ఉండవో అలాగే వారీ మీద చూపించే ప్రేమకి, అభిమానానికి కొందరు స్టార్స్ కూడా ఫిదా అయిపోతుండటం చూస్తూనే ఉంటాం. బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌కి లండ‌న్‌లో కిర‌ణ్ అనే యువ‌తి  పెద్ద అభిమాని కాగా, అక్క‌డ ఫ్యాన్ క్ల‌బ్ కూడా మెయింటైన్ చేస్తుంది. త‌న అభిమాని ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి అని తెలుసుకొని  లండన్ లోని ఆమె  ఇంటికి వెళ్లి పరామ‌ర్శించాడు ర‌ణ్‌వీర్. దాదాపు గంట‌న్న‌ర సేపు వారి ఇంట్లోనే ఉండి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. కిర‌ణ్ భ‌ర్త‌తో పాటు ఆమె ఫ్యామిలీతో కూడా కొద్ది సేపు స‌ర‌దాగా గ‌డిపాడు ర‌ణ్‌వీర్. త‌న అభిమాన హీరో ఇంటికి రావ‌డంతో ఫుల్ ఖుష్ అయిన కిర‌ణ్‌ అతడితో దిగిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. 

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజనకు నిరసనగా  లండన్‌లో  ఆం ...
జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజనకు నిరసనగా లండన్‌లో ఆం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.