
టాలీవుడ్ లో సినిమా రిలీజ్ టైం దగ్గరపడుతున్న కొద్దీ సినిమా ప్రమేషన్స్ చాల వేగంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం ని పురస్కరించుకుని కొణిదెల ప్రొడక్షన్ వారు చిరంజీవి 151వ సినిమా 'సైరా' మేకింగ్ వీడియో విదుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణరంగం' చిత్రం రేపు విడుదల అవుతున్న నేపథ్యంలో కొద్దీసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేసింది సినిమా యూనిట్. ఇందులో సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల మేకింగ్ చూపించారు. ఇటీవల సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు.ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 1980 బ్యాక్‌డ్రాప్ నుంచి నేటి వరకు సాగే ఓ గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. సినిమాలో శర్వానంద్ రెండు భిన్న పాత్రల్లో అలరించనున్నాడు.
-
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
19 Nov 2019, 6:29 PM
-
శర్వానంద్ కి తల్లిగా అమల
02 Nov 2019, 4:10 PM
-
మాస్క్ లో శివ కార్తికేయన్ సెకండ్ లుక్ పోస్టర్....
20 Oct 2019, 9:09 PM
-
ప్రణవ్ – కల్యాణి ప్రేమలో పడ్డారా..?
05 Oct 2019, 6:01 PM
-
రాజమహేంద్రవరం జైల్లో యూనివర్సల్ హీరో....
18 Sep 2019, 12:25 PM
-
ప్రారంభమైన శర్వానంద్ కొత్త చిత్రం....
29 Aug 2019, 11:56 AM
-
రణరంగం బాగోలేదని ఎవరూ అనలేదు....శ్వరా
19 Aug 2019, 4:06 PM
-
శర్వానంద్‌ను ఆలా చూడాలనుకున్న....రామ్‌చరణ్
12 Aug 2019, 1:24 PM
-
మంచు విష్ణు దంపతుల మధ్య కాజల్....!
09 Aug 2019, 6:03 PM
-
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళగిరిలో నిర్వహించన ...
09 Aug 2019, 5:31 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

శర్వానంద్‌ను ఆలా చూడాలనుకున్న....రామ్‌చరణ్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.