
జయాపజయాలతో సంబంధం లేకుండా అది ఎటువంటి చిత్రమైన భయం లేకుండా తెరకెక్కించే ఆర్జీవీ. నిన్న చెప్పినట్టుగానే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలోని ‘క్యాస్ ఫీలింగ్’ పాటను చెప్పిన టైంకే... కరెక్ట్‌గా 9:27 నిమిషాలకే.. వర్మ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. కులాభిమానం కలిగిన ప్రతీవారికి ఈ సాంగ్‌ను అంకితం చేస్తున్నానని ట్వీట్ చేస్తూ వర్మ ఈ పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ”కమ్మలు… కాపులు… రెడ్లు… రాజులు… వైశ్యులు…” అంటూ ఈ పాట ప్రారంభమవుతుంది. “నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం… నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు… ఈ ఫీలింగ్ లన్నీ కరెక్టయినపుడు, క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు? దేనికిరా… ఈ హిపోక్రసీ? ఎందుకురా… ఈ హిపోక్రసీ? అంటూ పాట సాగుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశాన్ని కీర్తిస్తే దేశ భక్తి అయినప్పుడు, కులాన్ని కీర్తించే కుల భక్తి ఎందుకు తప్పని ఆయన ఈ పాటలో ప్రశ్నించారు. ఈ పాట సినిమాలో సందర్భానుసారంగా వస్తుందని ఆయన తెలిపారు. ఈ పాటకు ముందు క్యాస్ట్ ఫీలింగ్ పై వర్మ సెటైర్లు కూడా వేశారు. ప్రముఖ మీడియా ఛానల్లో వచ్చే స్లోగన్స్‌ను ప్రస్తావించారు. క్యాస్ల్ ఫీలింగ్ తప్పు అనే వాళ్లపై విరుచుకుపడుతూ ... సెటైర్లు వేస్తూ వర్మ పాట పూర్తవుతోంది. అయితే ఈ పాటను వర్మనే స్వయంగా పాడారు. తాజాగా విడుదలైన ఈపాటకు అప్పుడే అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM
-
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్ లో....సంతోష్ శ్రీనివాస్ ...
28 Nov 2019, 4:17 PM
-
బ్రూస్లీ జయంతి సందర్భంగా `ఎంటర్ ద గర్ల్ డ్రాగన ...
28 Nov 2019, 3:48 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ
28 Nov 2019, 2:01 PM
-
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
26 Nov 2019, 8:35 PM
-
అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం -పవన్ కళ్యాణ్
26 Nov 2019, 12:43 PM
-
ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
26 Nov 2019, 10:23 AM
-
నిఖిల్ కోసం వస్తున్న మెగాస్టార్...
25 Nov 2019, 5:59 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.