సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో లాంచ్ కి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి గల్లా పద్మావతి, జయదేవ్ దంపతుల కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ లోకి హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. భలేమంచి రోజు, శమంతకమణి, దేవదాసు వంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తొలిసారి జయదేవ్, అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో రేపు ఉదయం గం.11 :15 ని.లకు పలువురు టాలీవుడ్ సినిమా ప్రముఖుల మధ్య ఎంతో ఘనంగా జరుగనుంది.
కాగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన భామ నిధి అగర్వాల్ అశోక్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది…..!!
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్ లో....సంతోష్ శ్రీనివాస్ ...
28 Nov 2019, 4:17 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
నిఖిల్ కోసం వస్తున్న మెగాస్టార్...
25 Nov 2019, 5:59 PM
-
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
25 Nov 2019, 5:44 PM
-
మహేష్ భారీ కటౌట్!
25 Nov 2019, 2:21 PM
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
24 Nov 2019, 10:18 PM
-
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
24 Nov 2019, 9:56 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.