(Local) Mon, 27 Sep, 2021

విజయ్ దేవరకొండ అంటే పిచ్చి: రకుత్ ప్రీత్ సింగ్

September 28, 2019,   5:11 PM IST
Share on:
విజయ్ దేవరకొండ అంటే పిచ్చి: రకుత్ ప్రీత్ సింగ్

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దూసుకుపోతుంది. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. తాజాగా మంచు లక్ష్మి యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్’లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చారు. నీకు సెలబ్రిటీల్లో ఎవరైనా క్రష్ ఉన్నారా అని మంచు లక్ష్మి అడిగిన ప్రశ్నకు రకుల్ తనదైన స్టైల్లో జవాబిచ్చింది. బాలీవుడ్ లో రణవీర్ సింగ్, టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పారు.

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
దీపికా డ్రెస్ చూసి షాకైన కండల వీరుడు....!
దీపికా డ్రెస్ చూసి షాకైన కండల వీరుడు....!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.