(Local) Sat, 07 Dec, 2019

బ్లూ బికినిలో అభిమానులు ఫిదా చేస్తున్న.....రకుల్

August 20, 2019,   2:19 PM IST
Share on:
బ్లూ బికినిలో అభిమానులు ఫిదా చేస్తున్న.....రకుల్

టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతికొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ స్టేజి ని అందుకున్న నటి రకుల్ ప్రీత్. ఈ భామ నటన పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటుంది. కాగా సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉన్నపటికీ ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ బాడీని తన కంట్రోల్‌లో ఉంచుకుంటుంది తెలిసిన సంగతే. తాజాగా ఈ మధ్య పోడుకాళ్ళ సుందరి మరీ సన్నగా తయారైంది. జీరో సైజు కోసమో.. బాలీవుడ్‌లో స్థిరపడడానికో తెలియదు కానీ.. రకుల్ ప్రీత్ మాత్రం చాలా నాజూగ్గా తయారైంది. విహారయాత్ర నిమిత్తం రకుల్‌ స్పెయిన్‌లోని ఐబిజా ఐలాండ్‌కు వెళ్లారు. అక్కడ బీచ్‌లో  బ్లూ బికినిలో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. బ్లూ బికినిలో రచ్చ చేసే రకుల్ ఫొటోలు కుర్రకారుల బీచ్‌లో మతి పోగోడుతున్నాయి. ఇక ఆమె అందం చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ‘చాలా అందంగా ఉన్నారు, సో క్యూట్‌‌..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత వర్గం
చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కల్పించాలి
చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కల్పించాలి
 జోరు మీద లేని మన్మథుడు......
 జోరు మీద లేని మన్మథుడు......

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.