(Local) Mon, 12 Apr, 2021

అయోమయంలో పడ్డ రకుల్..?

November 18, 2019,   11:26 PM IST
Share on:
అయోమయంలో పడ్డ రకుల్..?

రకుల్ కి బాలీవుడ్ లోని మార్జావ ప్లాప్ టాక్ తో రకుల్ అయోమయంలో పడింది. ఎమన్నా అంటే రకుల్ పనైపోయింది అంటారు అంటూ గుంజుకునే రకుల్ కి మూడు భాషల్లోనూ షాకులు తప్పడం లేదు. అయినా గ్లామర్ విషయంలో వెనకడుగు వెయ్యకుండా రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఇప్పుడు తాజాగా రకుల్ సోషల్ ఇండియాలో పోస్ట్ చేసిన పిక్ లో పిల్ల చూస్తే పిటపిటలాడుతుంది.. కానీ ఏం లాభం అంటూ నెటిజెన్స్ జాలి చూపిస్తున్నారు. హీరో ఎవరైతే నాకేంటి అంటూ సీనియర్ హీరోల పక్కన నటించి బాగా దెబ్బతింది. ఇప్పుడు రకుల్ కి ఆ సీనియర్ హీరోలు తప్ప కుర్ర హీరోలు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. పాపం రకుల్ ఎంత గ్లామర్ షో చేసినా.. ఎన్ని అందాలు చూపించినా వేస్టే మరి.

సంబంధిత వర్గం
చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కల్పించాలి
చెడు స్పర్శపై అమ్మాయిల్లో అవగాహన కల్పించాలి
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.