(Local) Wed, 20 Oct, 2021

నాగ్ మరోసారి రకుల్ తో?

November 18, 2019,   11:40 PM IST
Share on:
నాగ్ మరోసారి రకుల్ తో?

మన్మధుడు 2 లాంటి డిజాస్టర్ సినిమాలో నటించిన రకుల్ కి నాగార్జున మరో సినిమాకి అవకాశం ఇచ్చాడనే న్యూస్ ఉంది. అది చూస్తుంటే రకుల్ ని సీనియర్ హీరోలు వదల్లేకపోతున్నారనిపిస్తుంది. లేదంటే ఒక సినిమాతో ప్లాప్ కొట్టాక కూడా మరో సినిమాకి అది వెంటనే అవకాశం అంటే ఆలోచించాల్సిందే. కానీ నాగార్జున.. కొత్త దర్శకుడు సోలొమన్ తో చెయ్యబోయే సినిమా కోసం రకుల్ కి పిలిచి అవకాశం ఇచ్చాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మన్మధుడు 2 లో రకుల్, నాగ్ ముందు తేలిపోయింది. అయినప్పటికి.. నాగార్జున, రకుల్ ని మళ్ళీ పిలిచాడంటే అది రకుల్ అదృష్టమే.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
బిగ్ బాస్ పై యాంకర్‌ ఝాన్సీ అసహనం...
బిగ్ బాస్ పై యాంకర్‌ ఝాన్సీ అసహనం...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.