
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ నిర్మాణంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `దర్బార్`. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రజిని ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన `దర్బార్` మోషన్ పోస్టర్ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ` దర్బార్` చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
దుమ్ము- ధూళి…నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు.. ఉన్నా నీ గ్యాంగు నేనేరా లీడు….అంటూ రజినీకాంత్ ‘దర్బార్’ ఎలా రౌడీల అంతు చూడబోతున్నారు అనే విషయాన్ని తెలిపే విధంగా సాగే ఈ మాస్ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో ఆలపించారు. 24 గంటలు తిరిగే సరికి తెలుగు, తమిళ వెర్షన్స్ కి కలిపి 10 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ లిరికల్ సాంగ్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. రజిని మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ పాట ఆయన స్టైల్ కు తగ్గట్టుగా ఫాస్ట్ బీట్‌లో ఉండేలా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచారు. ఈ పాటతో అనిరుద్ మరోసారి తన మాస్ అప్పీల్‌ను చూపించాడు. ‘దర్బార్’ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ పక్కా మాస్ సాంగ్ కావడంతో రజిని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM
-
సీనియర్ హీరోయిన్ తో తలైవర్ రొమాన్స్..
28 Nov 2019, 6:17 PM

'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.