(Local) Sat, 19 Oct, 2019

ఈ వారం డబుల్ ధమాకా...

September 21, 2019,   9:16 PM IST
Share on:
ఈ వారం డబుల్ ధమాకా...

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిస్ బాస్ సీజన్ 3 వారం మొత్తం ఎలా ఉన్నప్పటికీ వీకెండ్ లో మాత్రం కొంచం ఆసక్తి కలిగిస్తుంది. సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్'. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలిమినేషన్ లో ముగ్గురు ఉన్న విషయం తెలిసిందే, హిమజ, మహేష్, రాహుల్ ఈ ముగ్గరు ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారు. ప్రతీ వారం ఒక్కో హౌస్ మేట్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావటం జరుగుతుంది, కానీ ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు నాగార్జున ప్రకటించాడు. ఈ రోజు ఒక ఎలిమినేషన్, రేపు ఒక ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేశాడు.

ఇందులో భాగంగా ఈ రోజు ఎలిమినేషన్ లో రాహుల్ ని బయటకు పంపేశారు. శనివారమే ఈ తతంగమంతా జరిగింది. అయితే ఎలిమినేట్ అయిన రాహుల్ పూర్తిగా హౌస్ నుంచి వెళ్లిపోట్లేదు. ఒక రూమ్ లో రెండు రోజులు పాటు ఉండి తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఫస్ట్ సీజన్ లో ముమైత్ ఖాన్ ని ఉంచినట్లుగానే సీక్రెట్ రూమ్ లో ఉంచుతారు. అయితే రెండవ ఎలిమినేషన్ మాత్రం హిమజా.. నేరుగా వెళ్లిపోతుందట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

సంబంధిత వర్గం
బాహుబలి సీన్ కాస్తా రివర్స్ అయింది...
బాహుబలి సీన్ కాస్తా రివర్స్ అయింది...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.