
లాస్ఏంజెల్స్లో శనివారం బ్యూటీకాన్ అనే ఓ ప్రోగ్రామ్ జరిగింది. ఆ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గెస్ట్‌గా వచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రియాంక సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ పాకిస్తానీ యువతి ప్రియాంకతో దురుసుగా మాట్లాడుతూ.. ‘యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ అయివుండి మీరు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రయిక్స్ చేసినప్పుడు మీరు ‘జై హింద్’ అంటూ రెచ్చగొట్టే విధంగా ట్వీట్ చేయొచ్చా?.. ఓ పాకిస్తానీ మహిళగా నేను, నా దేశ ప్రజలు మీరు చేసే మంచి పనులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం. అలాంటిది మీరు పాకిస్తాన్‌పై యుద్ధానికి దారి తీసేలా ట్వీట్ చేయడం సబబేనా?’ అంటూ అరిచింది.
దీనికి ప్రియాంక చోప్రా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘పాకిస్తాన్ లో నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇండియన్.. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంటుంది. నేను రెచ్చకొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో.. నేను నాదేశం తరపున అలాగే ఉంటాను. ఇలా మీరు అరవడం వలన ఎవరికీ ఉపయోగం లేదు. అందరిలోనూ పరువు పోగొట్టుకోవడం తప్ప’ అని గట్టిగా సమాధానం ఇచ్చింది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ
22 Nov 2019, 1:49 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్...
19 Nov 2019, 7:40 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
పాక్ చెరలో ఇద్దరు భారతీయులు..
19 Nov 2019, 12:15 PM
-
పాకిస్థాన్ జీవ, రసాయనిక, అణ్వాయుధాల కోసం వక్ర మార ...
17 Nov 2019, 11:22 AM
-
కర్ణాటక జైళ్లలో పాక్, బంగ్లా చొరబాటుదారులు
16 Nov 2019, 5:31 PM
-
ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
15 Nov 2019, 11:54 AM
-
ఆ మూడు రాష్ట్రాలపై అతి పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం
11 Nov 2019, 11:58 AM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.