
గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా తెలివి తేటలకు జోహారు చెప్పవల్సిందే. మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ గత ఏడాది వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటూ దాంపత్య జీవితాన్ని గడుపుతున్న ఈ జంటను చూసి చాల మంది అభిమానులు ఆనందిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలని సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా తన క్రియేటివిటీని ఉపయోగించి తయారు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 11 ఏళ్ళ తర్వాత నిక్ జోనాస్ తన బ్రదర్స్ జో, కెవిన్‌తో కలిసి ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్‌లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిక్ సోదరులు అయిన జో తన భార్య సోఫీతో.. కెవిన్ తన భార్య డానియెల్ తో కలిసి ఈ వేడుకకి హాజరు కాగా, వారి పర్ఫార్మెన్స్కి అవార్డ్ దక్కింది. నిక్ సొదరులు ఇద్దరు తమ భార్యలకి కిస్సెస్ ఇచ్చి సంతోషాన్ని వ్యక్తపరచారు. అయితే నిక్ మాత్రం ఒక్కడే అలా నిలుచొని చూస్తు ఉన్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రియాంక కంట పడ్డాయి. ఒక్క నిమిషం కూడా ఆలోచించని ప్రియాంక, తనని నిక్ హత్తుకున్నట్టు ఫోటో షాప్ చేసి తన పేజ్‌లో షేర్ చేసింది. నేనెప్పుడు నీతోనే ఉంటాను నిక్ జోనాస్ అని ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. ప్రియాంక తెలివితేటలకి నెటిజన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
ఢిల్లీ కాలుష్యం పై ప్రియాంక పోస్ట్...ట్రోల్ చేస్తు ...
04 Nov 2019, 5:35 PM
-
గ్లోబల్ స్టార్ భర్తపై లైంగిక వేధింపులు...
28 Oct 2019, 4:29 PM
-
కర్వా చౌత్ వేడుకలలో బాలీవుడ్ ప్రముఖులు...
18 Oct 2019, 7:09 PM
-
పాక్ కు దిమ్మతిరిగేలా ఐక్యరాజ్యసమితి సమాధానం
24 Aug 2019, 10:51 AM
-
పాకిస్తానీ యువతికి ప్రియాంక చోప్రా అదిరిపోయే సమాధా ...
11 Aug 2019, 5:58 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ఢిల్లీ కాలుష్యం పై ప్రియాంక పోస్ట్...ట్రోల్ చేస్తు ...

పాక్ కు దిమ్మతిరిగేలా ఐక్యరాజ్యసమితి సమాధానం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.