
నేచురల్ స్టార్ హీరో నాని తొలిసారి నిర్మాతగా మారి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి ఓ ప్రయోగాత్మక చిత్రమైన అ! అనే చిత్రాన్ని మనందరికి అందించిన సంగతి విదితమే. ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించి అలరించారు. గత ఏడాది విడుదలై అ! మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఈ చిత్రం ఇటీవల రెండు జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అందాల భామ కాజల్ ప్రధాన పాత్రలలో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పలు కథలతో మొదటి పార్ట్ తెరకెక్కగా, రెండో పార్ట్ మొత్తం ఒక్కటే కథతో రూపొందనుందట. ఆ కథ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందించేదిగా ఉంటుందని అంటున్నారు. సీక్వెల్ విషయం గురించి ప్రశాంత్ ఇటీవల ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడారు. తప్పక అ! చిత్రానికి సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. మరి ఇందులో విజయ్ సేతుపతి , కాజల్ నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
-
హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు
20 Nov 2019, 1:07 PM
-
విజయ్ సేతుపతి ఇంటిని ముట్టడించిన చిరువ్యాపారులు.. ...
06 Nov 2019, 1:42 PM
-
రైతుల కోసం మక్కల్ సెల్వన్...
20 Oct 2019, 10:39 PM
-
సెంచరీ కొట్టిన సైరా
15 Oct 2019, 1:32 PM
-
చిన్న పాప లాగా బిగుసుకుపోయిన ఈ అమ్మ మా అమ్మ...నాని
15 Oct 2019, 12:37 PM
-
సైరా కలెక్షన్స్ అదుర్స్...
04 Oct 2019, 12:09 PM
-
సైరా లో స్వీటీ గెస్ట్ రోల్....స్పెషల్ అట్రాక్షన్
02 Oct 2019, 9:22 PM
-
దళపతిలో విజయ్ సేతుపతి...!
02 Oct 2019, 7:18 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
సైరాకు లైన్‌క్లియర్
01 Oct 2019, 11:07 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.