
ప్రధాని మోదీ ఆల్ఇండియా రేడియోలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధిద్దాం అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీకి పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ట్విటర్ ద్వారా మోదీకి మద్దతు తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అభివర్ణించారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తప్పకుండా ఆపేస్తాం అని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఆమీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
25 Nov 2019, 8:36 AM
-
ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా' ఫస్ట్ లుక్
18 Nov 2019, 11:14 PM
-
కర్తార్‌పూర్ నడవాకు పెరుగుతున్న భక్తుల తాకిడి
18 Nov 2019, 6:48 PM
-
'గగన్‌యాన్ శిక్షణ కోసం రష్యా వెళ్లనున్న భారత్ పైల ...
16 Nov 2019, 5:49 PM
-
నోట్ల రద్దుకు మూడేళ్లు పూర్తి...... కుదేలైన ఆర్థిక ...
08 Nov 2019, 7:47 PM
-
పరిశోధనలు చేయడమంటే నూడుల్స్ తయారుచేసినంత ఈజీ కాదు
07 Nov 2019, 2:16 PM
-
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ
06 Nov 2019, 12:32 PM
-
మోడీ పై అలిగిన బాలు...
05 Nov 2019, 2:56 PM
-
ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం
05 Nov 2019, 11:34 AM
-
పెట్టుబడులకు భారతదేశం అనుకూలం
04 Nov 2019, 2:40 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.