
మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానులకే కాదు ఇటు మెగా కుటుంబంలోను అటు అల్లువారింట్లో కూడా ప్రతేకమైన అభిమానం కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాక ప్రతిఏటా ఆగష్టు 22 వస్తే చాలు మెగా అభిమానులు చిరు బర్త్ డే ని పండులాగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే ని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు అయిదు నెలల తర్వాత ఓ ట్వీట్ చేశాడు. అది కూడా తన సోదరుడు చిరంజీవి గురించి కావడం విశేషం. ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి 64వ జన్మదినం సందర్బంగా పవన్ తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
స్ఫూర్తి ప్రదాత చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి అంటే కేవలం ఒక మెగాస్టార్ కాదు. మూర్తీభవించిన స్ఫూర్తి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా పెద్ద కలలు కనడం ఆ కలలని సాకారం చేసుకునే దిశగా కష్టపడడం చిరంజీవి గారి జీవితానికి నిదర్శనం. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మూలాలు మరచిపోని వ్యక్తి అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు.
చిరంజీవి గారి జీవితం ఒక సందేశం. ఆయన సందేశాన్ని అనుసరించిన లక్షలాది మంది యువతలో నేను కూడా ఓ పరమాణువును. ఆయనకు నేను తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. చిరంజీవి నటనలో ఓనమాలు దిద్దిన తొలి రోజుల నుంచి ఇప్పటివరకు అదే క్రమశిక్షణతో కష్టపడుతున్నారని పవన్ తెలిపారు.
చిరంజీవి తన జీవితంలో ఎన్నో కుట్రలని, ఒడిదుడుకులని చేధించుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాన్ని సైరా చిత్రంగా అందిస్తున్న సందర్భంగా, ఆయన జన్మదినం సందర్భంగా నా తరుపున, జనసైనికుల తరుపున ఇవే నా శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు.
-
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
26 Nov 2019, 8:35 PM
-
అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం -పవన్ కళ్యాణ్
26 Nov 2019, 12:43 PM
-
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...
25 Nov 2019, 2:53 PM
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
జగన్ పాలనపై జనసేన వ్యంగ్యాస్త్రాలు
23 Nov 2019, 12:17 PM
-
చిరు డైరెక్టర్ కు పూరి సాయం...
21 Nov 2019, 2:38 PM
-
సీఎం కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
21 Nov 2019, 12:45 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్
18 Nov 2019, 7:18 PM
-
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం
17 Nov 2019, 11:52 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.