
ఆంధ్రప్రదేశ్ ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వాఖ్యల పై స్పందించి... ఓ విలేకరి వేసిన ప్రశ్నకు పవన ధీటుగా సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు రావడంతో ఆయనపై మళ్లీ మీడియా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా జగన్ పాలన గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు ఆయుధంగా వాడుకుంటుంది. ముఖ్యంగా జగన్ బాగా పరిపాలిస్తున్నాడు కాబట్టే కదా నువ్వు వెళ్లి సినిమాలు చేసుకుంటున్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నాయకులు.
దాంతో పవన్ ఇప్పుడు వాళ్లపై సెటైర్లు వేస్తున్నాడు. ముఖ్యంగా మీడియా వాళ్లు కూడా ఇదే ప్రశ్న అడగడంతో దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పాడు. రాజకీయాలలో ఉన్నవాళ్లెవరూ వాళ్ల వాళ్ల వ్యాపారాలు చేసుకోవడం లేదా..? అవంతి శ్రీనివాస్ గారికి కాలేజీలు మూసేసి రాజకీయాల్లో ఉన్నారా.. జగన్ గారికి జగతి పబ్లికేషన్స్ భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా.. అంటూ ప్రశ్నించాడు. తనకు వచ్చింది సినిమాల్లో నటన మాత్రమే అనీ అది తప్ప తనకు ఏవిషయం తెలియదు అంటూ కామెంట్ చేసాడు పవర్ స్టార్. అంతేకాదు తాను సినిమాలలో నటిస్తానా లేదా అనేది పక్కనబెడితే సినిమాలతో మాత్రం ప్రయాణం చేస్తానని చెప్పాడు. నిర్మాణంలో సినిమాలు మాత్రం చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు ఈయన. అంటే 'పింక్' రీమేక్ లో పవన్ నటిస్తాడా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నమాట. ఏదేమైనా కూడా సినిమాలు చేస్తున్నారా అంటూ పవన్ ను మీడియా అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు అయితే చెప్పాడు.
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
రాజధాని రైతుల్లో ఆనందం
28 Nov 2019, 1:24 PM
-
ఏపీ విద్యార్దులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
28 Nov 2019, 9:52 AM
-
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
26 Nov 2019, 8:35 PM
-
పింఛన్ నిబంధనలలో మార్పు
26 Nov 2019, 1:27 PM
-
అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం -పవన్ కళ్యాణ్
26 Nov 2019, 12:43 PM
-
ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్
26 Nov 2019, 11:05 AM
-
ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
26 Nov 2019, 10:23 AM
-
ఈ నెల 27న ఏపి మంత్రివర్గ సమావేశం
25 Nov 2019, 3:04 PM
-
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...
25 Nov 2019, 2:53 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.