
2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ప్రియాంక చోప్రా సోదరి పరిణితి చోప్రా మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. పరిణితి చోప్రా గ్లామర్ పాత్రల్లో కాకుండా డిఫరెంట్ స్టైల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ ఏడాది కేసరి సినిమాతో మరోసారి సక్సెస్ బాట పట్టిన పరిణితి మరోసారి తనధైన శైలిలో బాలీవుడ్ ని ఆశ్చర్యపరిచింది. పరిణితి నటిస్తున్న'ది గర్ల్ ఆన్ ద ట్రయిన్' సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజయింది. గాయాలతో ఆమె భయపడుతున్నట్లు ఉన్న హావభావాలతో ఉన్న ఆమె ఫోటో నిమిషాల్లో ట్రేండింగ్ లిస్ట్ లోకి చేరిపోయింది. మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో ముఖ్య పాత్రలో అదితి రావ్ హైదరి నటిస్తున్న ఈ చిత్రానికి రిభు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు.
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

సరికొత్త ట్రైలర్ తో మురిపిస్తున్న ‘మిషన్ మంగళ్’ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.