కళాత్మక విషయాలని పాక్ నిషేధించడం తప్పు ప్రముఖ ఫిలిం మేకర్....

ఆగష్టు 9న మోదీ ప్రభుత్వం ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ, దానిని కేంద్ర పాల విభజించడంతో పాక్ ప్రభుత్వం అక్కసుతో పలు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విదితమే. అందులో భాగంగానే పాక్ ప్రభుత్వం మన సినిమాలని నిషేదించడంతో పాటు సినిమాలకి సంబంధించిన సీడీ, డీవీడీలని సీజ్ చేస్తున్నట్టు పేర్కొంది. వాటితో పాటు భారతీయ కళాకారులు మరియు భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించే ప్రకటనలను ప్రసారం చేయడాన్ని నిషేదించే నిర్ణయాన్ని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) తీసుకుంది. దీనిపై ప్రముఖ ఫిలిం మేకర్ మధుర్ బండార్కర్ స్పందించారు. సీడీలు, డీవీడీల, ప్రకటనలపై నిషేధం చాలా తప్పు. పాకిస్తాన్ ప్రజలు ఎల్లప్పుడు మా సినిమాలని ఆదరిస్తుంటారు. సృజనాత్మక మరియు కళాత్మక విషయాలని పాక్ నిషేధించడం తప్పుడు నిర్ణయం. కళా స్వేచ్ఛ తప్పక ఉండాలి. పాక్ చేసే పనుల వలన భారతదేశం చూపించే కళాత్మకతని పాకిస్తాన్ ప్రజలు కోల్పోతారు అని స్పష్టం చేశారు.
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
25 Nov 2019, 8:36 AM
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ
22 Nov 2019, 1:49 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్...
19 Nov 2019, 7:40 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
పాక్ చెరలో ఇద్దరు భారతీయులు..
19 Nov 2019, 12:15 PM
-
రాజపక్సకు అభినందనలు తెలియజేసిన మోదీ
18 Nov 2019, 10:56 AM
-
పాకిస్థాన్ జీవ, రసాయనిక, అణ్వాయుధాల కోసం వక్ర మార ...
17 Nov 2019, 11:22 AM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: ప్రధాని మోడీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.