
మెచ్చుకున్, తిట్టినా, ఆఖరికి కొట్టిన అభిమానులకి ఆ హీరో అంటే ఎనలేని అభిమానం అంటే అతిశోయక్తి లేదు....ఈ పాటికే ఆ హీరో ఎవరో గుర్తు పట్టి ఉంటారు....అవును అక్షరాలా నందమూరి బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆ వార్తలనే నిజం చేస్తూ.. ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ తో ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో బాలయ్య, కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘జై సింహా’ సినిమా హిట్ అవ్వడంతో ‘రూలర్’ పై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అంతా బానే ఉంది కానీ.. ఈ పోస్టర్ పై మాత్రం చాలా తేడాగా ఉందనే చెప్పాలి.ఈ పోస్టర్లో.. పోలీస్ డ్రెస్ లో ఓ పెద్ద సుత్తి పట్టుకుని.. ఎంతో కోపంతో నిలుచున్నాడు బాలయ్య. ఈ క్యారెక్టర్ పేరు ‘ధర్మ’ అట. అయితే ఈ లుక్ పై అభిమానులు కూడా ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ లుక్ చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ‘లుక్ రిలీజ్ చేసే ముందు కనీసం చెక్ చేసుకోరా’ అంటూ చిత్ర యూనిట్ పై మండిపడుతున్నారు అభిమానులు. ‘సరిగ్గా చూపించడం రాకపోతే’ ‘కావాలనే ఇలాంటి పోస్టర్లు వదులుతున్నారా..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
న్యూ లుక్ తో అదరగొడుతున్న బాలయ్య...
09 Nov 2019, 11:17 PM
-
నటసింహంను అవమానించిన తమిళ కమెడియన్.. ఫ్యాన్స్ ఫైర ...
08 Nov 2019, 5:37 PM
-
బాలయ్య సినిమాతో మోక్షు ఎంట్రీ..?
31 Oct 2019, 4:45 PM
-
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థుల ...
24 Oct 2019, 2:32 PM
-
చిన్నారి అభిమాని మరణం...ఎమోషనల్ లో బాలకృష్ణ
18 Oct 2019, 5:53 PM
-
బాలయ్య 105వ సినిమా టైటిల్ ప్రముఖ టీవీ ఛానల్....
16 Oct 2019, 4:54 PM
-
సినిమా ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ ఒక్కడేనా...
12 Oct 2019, 5:16 PM
-
వెంకీ, బాలయ్య రాలేదు.. అది గాసిప్పే!!
11 Oct 2019, 6:28 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థుల ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.