(Local) Sat, 19 Oct, 2019

మరో కొత్త చిత్రానికి సైన్ చేసిన నాచురల్ స్టార్....

September 16, 2019,   2:03 PM IST
Share on:
మరో కొత్త చిత్రానికి సైన్ చేసిన నాచురల్ స్టార్....

మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై, విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం "గ్యాంగ్ లీడర్". గతవారం విదుదలైన ఈ గ్యాంగ్ లీడర్ తో హిట్ అందుకున్న నాని..ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో 'వి' అనే సినిమా చేస్తున్నాడు. సుధీర్ బాబు ఈ మూవీలో మరో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్ లో నాని జాయిన్ కాబోతున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే డిసెంబర్ లో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించబోతున్నాడు.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near 'v"movie|indragantimohanakrishna)," and p.slug!="nani-signed-for-new-movie-detail' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.