
సొసైటీ లో ఏ విపత్కరమైన ప్రమాదాలు సంభవించినప్పుడు కేవలం ప్రభుత్వమే కాదు సామాన్యుల నుండి సెలెబ్రటీస్ వరకు స్పందిస్తూ తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు. తాజాగా కొల్హాపూర్‌లోని షిరోల్ పరిసర ప్రాంతాలలోని ప్రజలు వరదల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే వరదలలో తమ ఇళ్ళు కొట్టుకుపోవడంతో నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై వరద బాధితులకి 500 ఇళ్ళు కట్టించేందుకు సిద్ధం అయ్యారు. నేను షిరోల్‌కు వచ్చినప్పుడు, అక్కడి పరిస్థితిని చూశాను, అందుకే మేము 500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నాము. తక్లేవాడిలోని 3 వేల ఇళ్ల పరిస్థితిని సమీక్షించబోతున్నాం. ప్రభుత్వానికి కూడా దాని పరిమితులు ఉన్నాయి. అందువల్ల, మనమందరం వరద ప్రభావిత పౌరులకు పునరావాసం కల్పించడానికి ప్రయత్నించాలి అని ఆయన స్పష్టం చేశారు.
-
“హాట్ నెస్ కి చిరునామా" ఈ భామ....
17 Sep 2019, 11:55 PM
-
జల దిగ్బంధంలో మహానంది ఆలయం
17 Sep 2019, 11:14 AM
-
నాగార్జున సాగర్ 16 గేట్లు ఎత్తివేత
10 Sep 2019, 12:10 PM
-
ఉధృతంగా గోదావరి.. జల దిగ్బందంలో గ్రామాలు
09 Sep 2019, 1:20 PM
-
“సెక్సియస్ట్ బికినీ బ్యూటీ”.....మందన కరీమి
27 Aug 2019, 5:14 PM
-
కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన రాహుల్ గాంధి
27 Aug 2019, 1:19 PM
-
వరదను కూడా టిడిపి రాజకీయం చేస్తోంది
22 Aug 2019, 3:01 PM
-
గోదావరి నదికి మరోసారి భారీ వరద
21 Aug 2019, 12:29 PM
-
వరద బాధితులకు అండగా వుండండి - పార్టీ నేతలకు పిలుప ...
18 Aug 2019, 12:14 PM
-
వరద పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వార పరిశీలించిన గవర ...
17 Aug 2019, 2:58 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

“హాట్ నెస్ కి చిరునామా" ఈ భామ....

వరద పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వార పరిశీలించిన గవర ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.