(Local) Mon, 12 Apr, 2021

సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు...

October 14, 2019,   5:20 PM IST
Share on:
సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు...

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి దంపతులు కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి, ఆయన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లగా జగన్‌ దంపతులు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా చిరంజీవి వైఎస్ జగన్ కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేయగా చిరు భార్య సురేఖ సీఎం సతీమణి భారతికి చీర గిఫ్ట్ గా అందజేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి. 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.