(Local) Mon, 27 Sep, 2021

మిల్కి బ్యూటీ వైపు మెగా ఫ్యామిలీ చూపు...

October 13, 2019,   9:56 PM IST
Share on:
మిల్కి బ్యూటీ వైపు మెగా ఫ్యామిలీ చూపు...

సైరా లో మెయిన్ హీరోయిన్ నయనతార సైరా ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇస్తే.. తమన్నా మాత్రం సైరా ని విడుదలయ్యాక కూడా వదలకుండా ప్రమోట్ చేస్తుంది. ఈ ప్రమేషన్స్ లో చురుగ్గా పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రమోషన్స్ కి ఫిదా అయిన చరణ్ భార్య ఉపాసన ఓ డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేసిన సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం ఫేమ్ కోల్పోతున్న తరుణంలో సైరా నరసింహారెడ్డి సినిమా తమన్నాని ఆదుకుందనే చెప్పాలి. సై రా తర్వాత మంచి మంచి అవకాశాలు తమన్నా తలుపు తడుతున్నాయి. ఇక మెగా హీరోల సినిమాల్లో కూడా తమన్నా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అది హీరోయిన్ గా అయినా... ఐటెం సాంగ్స్ అయినా... మరి మెగా హీరోలు మెల్లిగా తమన్నాకి అవకాశాలిస్తే.. ఆమె కెరీర్ కొన్నాళ్ళు స్టడీ అయినట్లే.
 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.