
మంగళవారం అర్ధరాత్రి టాలీవుడ్ ప్రముఖ హీరో డా.రాజ శేఖర్ కార్ ప్రమాదం గురయిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదం మర్చిపోక ముందే మరో రోడ్డు ప్రమాదంలో గాయని చనిపోవడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాలీ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం ముంబై-ఆగ్రా హైవేపై చోటుచేసుకుంది. ఇటీవలే యూఎస్ నుంచి వచ్చిన ఆమె తన స్వస్థలమైన నాసిక్‌కు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గీతా మాలీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కగా నిలిపివుంచిన ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గీతతో పాటు ఆమె భర్త కూడా తీవ్రగాయాల పాలయ్యారు. వీరిని వెంటనే దగ్గర్లోని షాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గీత మృతి చెందారు. ఆమె భర్త విజయ్ మాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన జరగడానికి ముందు.. అమెరికా నుండి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను.. అంటూ గీత తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పిక్స్ పోస్ట్ చేశారు.. కాసేపట్లో కలుస్తామనుకున్న తమ బిడ్డ ఇక కనిపించదు అని తెలిసి గీత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా గీత పలు మరాఠీ సినిమాలలో తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
-
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
27 Nov 2019, 1:10 PM
-
రోడ్డు ప్రమాదంలో మహిళా టెకీ మృతి
26 Nov 2019, 8:26 PM
-
నటి షౌకత్ అజ్మీ కన్నుమూత...
23 Nov 2019, 4:27 PM
-
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్...వెంటిలేటర్‌పై చిక ...
23 Nov 2019, 2:42 PM
-
మహా పరిణామాల పై కాంగ్రెస్ మేధోమథనం
23 Nov 2019, 1:04 PM
-
ఖాకీల మజాకా ..
13 Nov 2019, 11:34 AM
-
రైల్వే సిబ్బందికి యమధర్మరాజు వేషం...
11 Nov 2019, 10:54 AM
-
భీకర తుఫానుగా మారిన క్యార్ తుఫాను
27 Oct 2019, 5:13 PM
-
మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మెరిసిన రితేష్..జెనీ దంపతు ...
21 Oct 2019, 6:07 PM
-
మహారాష్ట్రలో ఓటు వేసిన క్రికెట్ దిగ్గజం
21 Oct 2019, 3:01 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...

ఖాకీల మజాకా ..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.